New Check New AP DSC Exam Schedule

YSR Kalyanamasthu 2023 – Check YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa Scheme Eligibility, Dates, Application Process

రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు అందిన దరఖాస్తులకు నగదు బదిలీకి ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవననిర్మాణ కార్మికులు (బీవోసీడబ్ల్యూడబ్ల్యూబీ) కుటుంబాలకు చెందిన అడపిల్లల పెళ్లికి ఆర్థికసాయం అందించేందుకు గతేడాది అక్టోబర్ 1న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అర్హులు ఈ పథకానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు త్రైమాసికాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తరువాత 15 రోజుల్లో సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో పరిశీలించి నగదు బదిలీ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగిన వివాహా
లకు ఈ నెల 31 వరకు (January 31st 2023) నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి ఫిబ్రవరిలో నగదు బదిలీ చేయనున్నారు.

ఈ మార్గదర్శకాలు తప్పనిసరి విద్యను ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించడం, బాల్యవివాహాలను అరికట్టడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకానికి కొన్ని నిబంధనలు విధించింది. వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండడంతోపాటు వివాహతేదీ నాటికి వధువుకి 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాల వయసు ఉండాలని నిర్దేశించింది. వివాహం జరిగిన 60 రోజుల్లోగా నవశకం పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం గత ఏడాది అక్టోబర్ 1 తర్వాత వివాహాలు చేసుకున్న వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు ఆవకాశం కల్పించారు. అందిన దరఖాస్తులను సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో 15 రోజుల్లో ఆడిట్ చేస్తారు. ఇలా ఏడాది కాలంలో జరిగిన వివాహాలకు నాలుగు విడతలుగా (ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ త్రైమాసికాల్లో) ఆర్థికసాయం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

YSR Kalyanamasthu/ YSR Shaadi Tohfa Release on 10.02.2023 !
Latest Update (09.02.2023):- Jagan Mohan Reddy, CM Of Andhra Pradesh decided to release the YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa For the Eligible Married Couple who made their marriages from October to December 2022 on 10th February 2023.

YSR Kalyanamasthu 2023

Government NameGovernment of Andhra Pradesh
Scheme NameYSR Kalyanamasthu, YSR Shaadi Tohfa
Scheme Launched Date01st October 2022
CategoryGovernment Schemes in Andhra Pradesh
EligibilitySC, ST, BC, Minority, Divyang, BOCWWB
Scheme PurposeMoney Help for Financially Weaker Womens of Andhra Pradesh
Release Date10th February 2023
Official Sitenavasakam.apcfss.in

YSR Kalyanamasthu

YSR Kalyanamasthu 2023 Eligibility

YSR Kalyanamasthu 2023 Scheme in Telugu information is mentioned by Recruitmentindia on this page. Till 31.01.2023, the YSR Kalyanamasthu and YSR Shadi Tohfa Applications will be accepted by Ward and Grama Sachivalayams. But, now, those who get married from October 1st, 2022 to December 1st, 2022 are eligible. Within 15 days of the YSR Kalyanamasthu Scheme Application, segmentation-wise field verification will be made by the officials. If the eligibility is correct as per the YSR Kalyanamasthu Scheme, the amount will be issued to the beneficiary. In a Calendar Year, Four times, the YSR Kalyanamasthu Amount will be issued to the eligible womens every 3 months as specified.

దరఖాస్తు నుంచి నగదు విడుదల షెడ్యూల్ ఇలా

Online RegistrationAmount Release 
1st October to 31st DecemberFebruary
1st January to 31st MarchMay
1st April to 30th JuneAugust
1st July to 30th SeptemberNovember

YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa Payment Details

ఎవరికీఎంత
SC, ST, Minority1 Lakh
SC, ST కులాంతర వివాహం1 Lakh 20 Thousand
BC50 Thousand
BC కులాంతర వివాహం75 Thousand
దివ్యంగులు1 Lakh 50 Thousand
భవననిర్మాణ కార్మికులు40 Thousand

How to Apply For YSR Kalyanamasthu 2023 & YSR Shaadi Tohfa 2023?

  1. All the Eligible Married Womens of Andhra Pradesh must visit their respective Grama/ Ward Sachivalayam.
  2. YSR Kalyanamasthu 2023 Application & YSR Shaadi Tohfa 2023 Application are available at the sachivalayams.
  3. Know all the eligible documents to apply for the YSR Kalyanamasthu 2023.
  4. Provide the documents to the concerned staff at the Grama/ Ward Sachivalayams.
  5. 15 days from the submission of the application, Verification will be made by the officials sachivalayam level, Mandal level and district level.
  6. Finally, the Government will release the Amount to the subsidiary family.

Important Links

YSR Kalyanamasthu 2023 ApplicationCheck Now